ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 04:19 PM

అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని బుధవారం మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారి తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలలోపు ప్రక్రియ పూర్తి చేయాలి. ఏ కారణంతోనైనా అసెంబ్లీ సమావేశం వాయిదాకు వీల్లేదు అని తెలిపారు. బలపరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలి అని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com