ఐపిఎల్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఐపిఎల్ లో ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ఉండే ఆటగాళ్లంతా ఆడేవిధంగా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే ఐపిఎల్ లీగ్‌ను రెండు వారాలు పొడిగించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను 75 రోజులపాటు చేపట్టనున్నట్లు తెలిపారు. పది జట్లతో మరిన్ని రోజులు ఆడించేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa