ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రే

national |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 10:16 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. బుధవారం రాత్రి ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెరసి గురువారం అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేసారు. శివాజీ మహారాజ్‌తో పాటు బాలా సాహెబ్‌ల ఆశయాలను కొనసాగిస్తానని ప్రకటించిన ఉద్ధవ్... తమ ప్రభుత్వ పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com