పెరుగులో కాల్షియం, ప్రోటీన్, లాక్టోస్ ఉంటాయి.ఇవి ఎముకల్ని, దంతాల్ని స్ట్రాంగ్‌గా చేస్తాయి.వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో ఉంటాయి.పెరుగులో చక్కెర కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.విరేచనాలతో బాధపడేవారు పెరుగులో మెంతులు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.పెరుగుకు బదులు మజ్జిగా తాగితే బరువు తగ్గుతారు.పెరుగులో కాస్తా మిరియాలపొడి,బెల్లంపొడి కలిపి తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.