వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించడానికి కృష్ణ జిల్లా, విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన 'గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఉమ్మడిశెట్టి రాధిక,బహదూర్ గార్ల ఆధ్వర్యంలో 16వ డివిజన్, భవాని రోడ్,సాయి స్ట్రీట్,శాలివాహన స్ట్రీట్ మరియు గాయత్రీ రోడ్ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారితో స్థానిక వైసీపీ పార్టీ ఇంచార్జి దేవినేని అవినాష్ కలిసి ఇంటిఇంటికి వెళ్లి పేద ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించడం జరిగింది.