కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయకుమార్ పుట్టినరోజు సందర్భంగా 26న తాడికొండ మండలం లాం గ్రామంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు.
తాడికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షరీఫ్ బుధవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీనివాసరావును షరీఫ్ కోరారు.