రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం, కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ ల నిర్మాణం, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణా ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ లు, కలెక్టర్లకు, అధికారులకు, సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa