జూలై 1 వ తేదీన ఉదయం 10 గంటలకు మంత్రి రోజా పుత్తూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని మంత్రి కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ ప్రసాద్ రాజు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa