సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ జీవో విడుదల చేసినందుకు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నందు సీఎం చిత్రపటానికి సచివాలయం ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ ఛైర్ పర్సన్ మనుజా రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం ఓకే సారి లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించడం గొప్ప పరిణామం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa