చిత్తూరు: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేయాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
నాయకులు మాట్లాడుతూ ఇటీవల ఉదయపూర్ లో ఓ టైలర్ పై ఉగ్రవాదులు దాడి చేసి అతి కిరాతకంగా చంపారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ప్రభుత్వం ఉగ్రవాద చర్యలను అణచివేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa