శ్రీశైలం జలాశయం లో వరద నీటి నిల్వ 44 టీఎంసీల చేరుకుంది. గడిచిన పది రోజులుగా డ్యాం కు ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో నిల్ గా ఉంది.
జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, శుక్రవారం ఉదయం నీటి లెక్కలు కొలిచే సమయానికి 44. 0222 టీఎంసీ లు గా నమోదైంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి 885 అడుగులు కాగా ప్రస్తుతం 824 అడుగులు గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.