సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత కు తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. బాబ్లీ ప్రాజెక్టుకు చెందిన 14 గేట్స్ ఎత్తి 0.94 టీఎంసీ ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రతి ఏటా జూలై 1 వ తేదీ నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa