చిత్తూరు, సత్యవేడు: నాగలాపురం పడమటి ఎస్సీ కాలనీలో నాటు సారా అమ్మకాలు చేపడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు ఎస్సై హనుమంతప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా విక్రయిస్తున్న అంజలమ్మ వద్ద 10 లీటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి , కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని ఎస్సై హనుమంతప్ప తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa