72 ఏళ్ల ఇలీ నాస్టాస్ రొమేనియాకు చెందిన గొప్ప టెన్నిస్ ప్లేయర్. ఇలీకి పెళ్లికి ముందు 2500 మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తన ఆత్మకథలో రాశారు. అయితే, దీనిపై ఇలీ మాట్లాడుతూ తన ఆత్మకథలో ఈ విషయాన్ని అతిశయోక్తి చేసి చెప్పారని అన్నాడు.
తాను ఎంతమంది అమ్మాయిలను ఇష్టపడ్డానో.. వారి సంఖ్య 500, 2500 అనేది తాను ఎప్పుడూ లెక్కించలేదని చెప్పాడు. కానీ, ఖచ్చితంగా తన జీవితంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa