ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింత క్షీణించిన రూపాయి విలువ

business |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 03:52 PM

రూపాయి మారక విలువ మహాపతనాన్ని నమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే శుక్రవారం ఉదయం ట్రేడ్‌లో రూపాయి విలువ ఆల్ టైం కనిష్ఠ స్థాయిలో 14 పైసలు క్షీణించి, 79.11కు చేరుకుంది. ఫోరెక్స్‌లో రూపాయి విలువ ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. 


అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో త్వరలోనే రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే మరింత క్షీణించి 80-81 స్థాయికి పడిపోయే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa