గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 5 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 212 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా 321 రన్స్ చేసి 109 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 1-0 లీడ్ సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa