విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ విధానం వల్ల ఉపాధ్యాయులకు ఉద్యోగాలు పోవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో శుక్రవారం ఆయన మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు పోతాయన్న అపోహలను నమ్మొద్దని సూచించారు. లోపాలను సరిదిద్దడమే తమ లక్ష్యం అని తెలిపారు. . వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని, తీసే ప్రభుత్వం కాదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa