ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి సమక్షంలో వందేమాతర గీతానికి అవమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 10:39 AM

ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జాతీయగేయం వందేమాతరం ఆలపించడం సంప్రదాయం. అయితే ఇటీవల కాకినాడ జిల్లా పెద్దాపురంలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఇతర సభ్యులు వందేమాతర గీతం ఆలపిస్తుంటే జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా ఫోన్ మాట్లాడుతున్నారు.జాయింట్ కలెక్టర్ గా పదిమందికి చెప్పాల్సిన స్టేజ్ లో ఉన్న ఆమె ఇలా వందేమాతర గేయాన్ని అవమానించినట్లు ప్రవర్తించడం సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com