కర్నూలులోని రైతుబజారులో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు వినియోగదారులపై తరచుగా గొడవలకు దిగుతున్నారు. దీంతో ఇప్పటికే వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించలేక రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు తలపట్టుకోవాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం కర్నూలులోని సీ క్యాంపు రైతుబజార్‌లో ఒక వినియోగదారుడిని కొట్టడంతో తలకు గాయమైంది. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa