గోనెగండ్లకు చెందిన సురేష్ ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తున్నాడు. జూలై 2న హిమాచల్‌ప్రదేశలోని యానమ్(6111 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వత అధిరోహణ కోసం జూన్ నెల 19న కర్నూలు నుంచి హిమాచల్‌ప్రదేశకు బయలుదేరాడు. జూన్ 20 నుంచి జూలై 2వ తేదీ వరకు పర్వతారోహణ ప్రయాణం సాగింది. 2వ తేదీన యానమ్ పర్వతం చేరుకొని అక్కడ సురేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa