మంగళగిరి: జాతీయ రహదారి సమీపంలోని డీజీపీ కార్యాలయం వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మంగళగిరి వైపు వెళుతున్న యువకుడు మృతి చెందాడు.
మృతుడు మంగళగిరి పట్టణం గండాలయ పేటకు చెందిన అన్నపురెడ్డి నాగశివ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa