ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ తన మొదటి ఫార్ములా వన్ టైటిల్ సాధించాడు. ఎట్టకేలకు తన వ్యక్తిగత 150వ రేసులో ట్రోఫీ అందుకున్నాడు. 2 గంటల 17 నిమిషాల 50.311 సెకన్లలోనే ఆదివారం బ్రిటిష్ గ్రాండ్ ప్రి రేసులో ఛాంపియన్‌గా నిలిచాడు. రెండోస్థానంలో రెడ్‌బుల్ డ్రైవర్ పెరెజ్, మూడో స్థానంలో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ నిలిచారు.