డెన్మార్క్ ఆదివారం కాల్పులతో ఉలిక్కిపడింది. కోపెన్‌హాగన్‌లోని ఓ మాల్‌లో 22 ఏళ్ల యువకుడు రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే డెన్మార్క్‌లో కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడనే దానిపై విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa