ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:48 PM

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెలసరి ముందు ఆందోళన ఒత్తిడి, అలసటతో బాధపడేవాళ్లు అరటిపండు తింటే ఉపశమనం కలుగుతుంది. అలాగే, పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒళ్లునొప్పులు, వాపులు ఉన్నవారు అరటిపండు తింటే అవి తగ్గుతాయి. అరటిపండులో ఉండే ఫాస్పరస్ ఎముకలకు ఎంతో మేలుచేస్తుంది. అరటిపండులో ఉంటే విటమిన్-బి6 హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com