Life style | Suryaa Desk | Published :
Mon, Jul 04, 2022, 12:50 PM
చాలా మంది పచ్చి గింజలను తినడం ద్వారా ఫైటేట్స్,ఎంజైమ్‌ల సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను నియంత్రించాలంటే నట్స్ ను ఉప్పు నీటిలో లేదా వేడి నీటిలో నానబెట్టాలి. నీటిలో ఎంతసేపు నానబెట్టాలి అనేది చాలా ముఖ్యం. వాల్‌నట్‌లు, బాదం పప్పులు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని 7 నుండి 8 గంటల పాటు నానబెట్టడం మంచిది. ఎండుద్రాక్ష లేదా పైన్ గింజలను నానబెట్టాలనుకుంటే 5 నుండి 6 గంటల సమయం సరిపోతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com