పుదుచ్చేరిలో కలరా విజృంభిస్తోంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తమిళిసై ఆదేశించారు.
దీంతో కారైకాల్ జిల్లాలో 3 రోజుల పాటు విద్యాసంస్థలు బంద్ అవనున్నాయి. ఇప్పటికే కలరా కారణంగా ఇద్దరు మృతి చెందారు. వందలాది రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa