బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ముఖ్య గమనిక. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి రూ.5లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్‌కు పాజిటివ్ పే సిస్టమ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. లేని పక్షంలో చెక్కులను తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు బ్యాంకు ఖాతాదారులు18002584455 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ లేదా www.bankofbaroda.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.