“మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు స్పెషల్ బ్రాంచ్ DSP శ్రీ M.అంబికా ప్రసాద్ గారు స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో RI అప్పారావు, ఇన్స్పెక్టర్స్ ఐ.టి. కోర్, డి.సి.ఆర్.బి, జిల్లా పోలీసు కార్యాలయ SRC, IT CORE, DCRB & ANS సిబ్బంది పాల్గొన్నారు.