గుంటూరు, ఫిరంగిపురం: వేములూరిపాడులో అంత్రాలు కట్టే కె. రాము, హరికృష్ణ అన్నదమ్ములు. గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయo సమీపంలో వారు కొందరు వ్యక్తులను నియమించుకొని అంత్రాలకు వచ్చేవారిని పిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారo ఇరువర్గాల వారు ప్రధాన వీధిలో గొడవ పడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో.. సోమవారం ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa