రేపల్లె: సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ నుండి 18 వ తేదీ వరకు జరుగు ఇంటింటి ధర్మ ప్రచారం రేపల్లె 6వ వార్డులో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరియోజన ప్రముఖ్ పడమట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడం కోసం సమసత సేవ ఫౌండేషన్ రాష్ట్రంలో ఇంటింటి ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa