సోమవారం పీఎం మోడీ రాష్ట్ర పర్యటనలో చిరంజీవి కూడా సీఎం జగన్ తో పాటు కలవడం జరిగింది. ఇద్దరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఐతే జనసేన నాయకులూ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి ఉంటాను అని చెప్పారు, త్వరలో బయటికి వస్తారు అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఎంత దూరం పెంచాలి అని చూసిన అది జరిగే పని కాదు ఎందుకు అంటే వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు ప్రాణం మీదకు వస్తె ఒకరిఒకరు సహాయం చేసుకుంటారు కానీ సొంత బాబాయి చావుకి కారణమైన నీకు మాత్రం అస్సలు మద్దత్తు ఇవ్వరు అంటూ జానాసియాణికులు, నెటిజెన్లు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.