business | Suryaa Desk | Published :
Tue, Jul 05, 2022, 01:45 PM
రోజురోజుకూ యాపిల్ ధరలతో అరటి పోటీ పడుతోంది. సాగు తక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గి అరటి ధరలు రెట్టింపయ్యాయి. రెండు నెలల కిందట టన్ను అరటి ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోంది. పెరిగిన ధరలతో అరటి రైతుల ఆనందపడుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com