ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజాగా విడుదల చేసిన ‘గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2022’లో జాబితాలో బెంగళూరు దేశంలోనే దిగువ స్థానానికి పడిపోయింది. మొదటిసారి ఈ జాబితాలో దేశంలోని 5 నగరాలకు చోటు ఇవ్వగా.. ఢిల్లీ 140వ, ముంబై 141వ, చెన్నై 142, అహ్మదాబాద్ 143వ బెంగళూరు 146వ ర్యాంకుల దక్కించుకున్నాయి. కాగా, గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో బెంగళూరు అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa