ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలీన ప్రక్రియ ఆపాలని నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 02:08 PM

రాయదుర్గం, గుమ్మగట్ట: మండలంలోని జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీచేసిన పాఠశాలల విలీన ప్రక్రియను వెంటనే ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com