ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ లీక్ చేస్తే కఠిన చర్యలు: ఈసీ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 01:01 PM

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డును ఓటరు కార్డుతో లింక్ చేసిన దరఖాస్తు హార్డ్ కాపీలను బయటకు వెల్లడించకూడదని తాజాగా స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 1వ తేదీ లోపు ఆధార్-ఓటరు కార్డు అనుసంధానంపై ఇప్పటికే ఈసీ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో ఆధార్ గోప్యతను భంగం కలిగితే సదరు అధికారులను చర్యలు ఉంటాయని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com