మహారాష్ట్ర నాగ్పూర్ లోని సావ్నర్ అనే పట్టణంలో అజయ్(28) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు లాడ్జికి వెళ్లిన అతడు ఆమెతో సెక్స్ చేస్తూ పడిపోయాడు.
దీంతో ప్రియురాలు లాడ్జీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అప్పటికే అజయ్ చనిపోయినట్లు వారు తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్(గుండె సంబంధిత సమస్య)తో చనిపోయినట్లు తెలిపారు.