యూపీకి చెందిన బలరామ్ విశ్వంబర్ అనే వ్యక్తి గుజరాత్‌లో హిందీ-సంస్కృత టీచర్‌గా చేసేవాడు. అతడిపై 2020 జులై 8న సొంత కుమార్తె అత్యాచార ఆరోపణలు చేసింది. అధికారులు ఏ విచారణ చేపట్టకుండానే అతడిని జైలుకు పంపించారు. తాజాగా అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్లుగా సమాజంలో పరువు పోయిందని, జైల్లో కూడా నీచంగా మాట్లాడేవారని వాపోయాడు. కోర్టు వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa