ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాకు మరో షాక్

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 04:08 PM

ఇంగ్లాండ్ తో జరిగిన 5వ టెస్టులో ఓడిపోయిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఐదో టెస్ట్ లో స్లో ఓవర్​ రేట్ కారణంగా భారత జట్టుకు మ్యాచ్​ ఫీజులో ఐసీసీ 40 శాతం కోత విధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో 2 పాయింట్లను తగ్గించింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో భారత్ ప్రస్తుతం 52.8 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరాలంటే​ రాబోయే 6 టెస్ట్ మ్యాచుల్లో భారత్ తప్పక గెలవాలి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com