--- హైదరాబాద్ లోని అమెజాన్ సాఫ్ట్ వేర్ కంపెనీ భవన నిర్మాణంలో ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో కన్నా 2.5 రేట్లు ఎక్కువ స్టీల్ ను ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కంపెనీల్లో ఇదే అతి పెద్దది.
--- ప్రముఖ వైద్యుల పరిశోధన ప్రకారం, పరిగెత్తడం మనిషి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. ఒక గంటపాటు రన్నింగ్ చేస్తే, దాని ఫలితం మన జీవితాన్ని ఏడు గంటల పాటు పెంచుతుంది.
--- బ్రెడ్ ప్యాకెట్ లో ఉండే మొదటి బ్రెడ్ స్లైస్ ను వందలో 91 మంది పక్కన పెట్టేస్తారట. ఎందుకంటే, అది చూడటానికి అంతగా బాగోదు కాబట్టి.
--- స్ట్రెస్ వల్ల మన IQ లెవెల్ 13 శాతం తగ్గిపోతుంది.