కరివేపాకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకును ఆహారంలో ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ మరియు సిలను పుష్కలంగా అందిస్తుంది. కరివేపాకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa