ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 11:45 AM

స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు లాభపడి 54,093 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 16,097 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.97 గా ఉంది. బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ షేర్లు నష్టాల్లో, విప్రో, ఐసీఐసీఐ, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com