ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌కు మరో షాక్.. 110 ఏళ్లలో తొలిసారి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 12:23 PM

వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి యూపీలో మ‌రో షాక్ త‌గిలింది. 110 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్‌ తరపున ఆ రాష్ట్ర మండలిలో ఒక్క సభ్యుడూ లేని పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగియటంతో.. ఇప్పటి వరకు ఉన్న ఒక్కస్థానాన్ని కూడా కాంగ్రెస్ కోల్పొయింది. 1909లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ త‌ర‌ఫున తొలి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com