గుంతకల్లు: పట్టణంలోని వ్యాపార దుకాణాలలో బెల్లం విక్రయాలపై సెబ్ పోలీసు అధికారులు అనధికార నిషేధం విధించడం సరైంది కాదని బెల్లం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గురువారం సెబ్ సిఐ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకుడు సురేష్ మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యావసరమైన బెల్లం అమ్మకాలు జరిగేలా వ్యాపారులకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa