గుమ్మగట్ట: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ సహాయ కార్యదర్శి హనుమంతు అసహనం వ్యక్తం చేశారు. గురువారం మండల ఎంపీడీవో ఆఫీస్ పక్కన కరెంటు స్తంభానికి ఉన్నటువంటి వైర్లు మనుషులు చెయ్యెత్తితే తాకే విధంగా క్రిందకి దిగుబడి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే విద్యుత్ వైర్లను పైకెత్తి కట్టవలెనని ఆయన కోరారు.