అనంత: పట్టణంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై గురువారం అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కెప్టెన్ షేకన్న మాట్లాడుతూ.
ప్లాస్టిక్ నిషేధం మీద దుకాణాల్లో అవగాహన కల్పించడం మరియు కరపత్రాలను పంచి ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై క్షుణ్ణంగా వివరించి సహకరించాలని కోరామన్నారు. అలాగే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అని అన్నారు.