చాగలమర్రి: నేటి సమాజంలో హరించకపోతున్న బాలల హక్కులను అందరం కలసి కాపాడుదామని 14వ ఆర్థిక సంఘం సభ్యులు, బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్ రాజారావు పిలుపునిచ్చారు.
గురువారం మండలంలోని ముత్యాలపాడు గ్రామ సమీపంలోని బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ నందు బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంనకు బర్డ్స్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్ రాజారావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.