స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 54,178 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు పుంజుకుని 16,132 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టైటాన్ (5.69%), టాటా స్టీల్ (4.88%), ఎల్ అండ్ టీ (3.52%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.57%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.26%), నెస్లే ఇండియా (-1.14%), భారతీ ఎయిర్‌టెల్ (-1.05%), రిలయన్స్ (-1.01%), బజాజ్ ఫైనాన్స్ (-0.98%).