కడప జిల్లా, పులివెందుల మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, ఇతర వైయస్ఆర్సీపీ నాయకులతోపాటు ఏపీ కార్ల్‌లో తొండూరు మండలవైయస్ఆర్సీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మమేకమయ్యారు. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలుస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై వైయస్ఆర్సీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ముగించుకొని ప్లీనరీ కి బయలుదేరారు.