ఏపీలోని గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న మైదానంలో వైసీపీ ప్లీనరీ శుక్రవారం ప్రారంభమైంది. దీనికి సీఎం జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి ఒకే కారులో వచ్చారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ జెండాను జగన్ ఆవిష్కరించారు. తొలుత ఇడుపుల పాయలో వైఎస్ఆర్ 73వ జయంతి సందర్భంగా షర్మిలతో సహా కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కొంత కాలంగా కుటుంబంలో విభేదాలంటూ సాగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడ్డట్టు అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa