కేరళలోని వయనాడ్ జిల్లా పుల్‌పల్లిలో కుంజుమాన్ అనే వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బుధవారం అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ పెద్దచెట్టు వెేళ్లతో సహా కూలి రోడ్డుపై పడింది. అదృష్టం ఉండటంతో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. కుంజుమాన్ చూడకపోయి ఉంటే చెట్టు కాండం సరిగ్గా అతడిపైనే పడేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa